పిట్లం KGBV పాఠశాలలో నీటి సమస్యకు పరిష్కారం.. బోర్‌వెల్ ఏర్పాటు
పిట్లం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. పాఠశాలలో నీటి ఇబ్బందులను సత్వరమే పరిష్కరించేందుకు స్థానిక సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బోర్‌వెల్ ఏర్పాటు చేశారు.
బోర్‌వెల్ ఏర్పాటు పూర్తికావడంతో పాఠశాలలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారమైందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిట్లం వార్డు సభ్యులు, నాయకులు, KGBV ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.