కాంగ్రెస్‌ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. సెప్టెంబర్‌ 2 నుంచి వరుస నిరసనలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్‌ 2 నుంచి బీఆర్‌ఎస్‌ వరుస నిరసనలకు పిలుపునిచ్చింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశంలో నిరసన కార్యక్రమాలపై నేతలు చర్చించారు.

Read More