భాష / भाषा / Language:

ట్యాగ్: కైసర్ నగర్

కైసర్ నగర్‌లో 480 ఫ్లాట్లతో 4 ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

హైదరాబాద్ కైసర్ నగర్‌లో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న 4 ఇందిరమ్మ టవర్స్‌కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.