జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యక్తి హత్య.. భార్య సహా ముగ్గురు అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లిలో పెండెల సంపత్ హత్య కేసులో భార్య సుమలత, శ్రీకాంత్, తరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.