ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి గాంధీ చౌక్‌లో మట్టి గణపతి విగ్రహ ప్రతిష్ఠ
ఎల్లారెడ్డి గాంధీ చౌక్ డైలీ మార్కెట్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.