కుత్బుల్లాపూర్ ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో సీసీ రోడ్లు | కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ గాజులరామారం డివిజన్ ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు