తాజా వార్త
ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం
కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన
కాలనీ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని సూచన
మంజీరా నీటి సరఫరా కోసం గతంలో చర్యలు తీసుకున్నామని వెల్లడి
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం
కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన




పవార్ వార్త
కుత్బుల్లాపూర్ • గాజులరామారం
ఉషోదయ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కుత్బుల్లాపూర్ • గాజులరామారం డివిజన్
ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
₹
అభివృద్ధి పనుల అంచనా వ్యయం
₹42.50 లక్షలు
✓
ఉషోదయ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.
✓
కాలనీ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సూచించారు.
✓
కాలనీవాసులు తమ సమస్యలను తెలియజేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ.
✓
అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
PV
పవార్ వార్త
22 ఆగస్టు 2026
కుత్బుల్లాపూర్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
పవార్ వార్త • సైట్ అడ్మిన్
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
ట్యాగ్స్:
అభివృద్ధి పనులు ఉషోదయ కాలనీ కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ వార్తలు కూన శ్రీశైలం గౌడ్ గాజులరామారం గాజులరామారం వార్తలు తెలంగాణ వార్తలు సీసీ రోడ్లు హైదరాబాద్ వార్తలు
సంబంధిత వార్తలు
జవహర్‌నగర్
జవహర్‌నగర్‌లో ఉద్రిక్తత.. ప్రత్యేక విచారణకు స్థానికుల డిమాండ్
జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ పేరును ఉపయోగించుకుంటూ కొందరు వ్యక్తులు ప్రజలను వేధిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రత్యేక విచారణకు వారు డిమాండ్ చేస్తున్నారు.
కీసర
కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.
కీసర
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జానకిశుక్ల
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సతీమణి జానకిశుక్ల కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు.
కీసర
జవహర్‌నగర్‌లో 119వ జ్ఞానమాల కార్యక్రమం.. అంబేద్కర్ ఆశయాలపై ప్రసంగాలు
జవహర్‌నగర్ బాలాజీనగర్‌లో 119వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు బహుజనుల ఐక్యత అవసరమని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

