కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్‌లో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చింతల్ సర్కిల్ పరిధిలోని ఇందిరాగాంధీ నగర్, లక్ష్మీ నగర్‌లోని గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.