కుత్బుల్లాపూర్‌లో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు చింతల్ సర్కిల్‌లోని 283 గిరి నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీ నగర్ మరియు సూరారం డివిజన్‌లోని లక్ష్మీ నగర్‌లో ఉన్న గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ గణేష్ మండపాల కమిటీ సభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు చౌడ శ్రీనివాస్, కూన రాఘవేందర్ గౌడ్, మోటే శ్రీనివాస్ యాదవ్, ఆర్వ వెంకట్, షాకీర్, శంకర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, మల్లం శీను, నవాజ్, శ్యామల తదితరులతో పాటు గణేష్ మండపాల కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.