భాష / भाषा / Language:

ట్యాగ్: గుండె శస్త్రచికిత్సలు

నిమ్స్‌లో 19 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

నిమ్స్‌లో నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్‌లో పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేశారు.