భాష / भाषा / Language:

ట్యాగ్: చెరువు అభివృద్ధి

హనుమాస్కుంట చెరువు అభివృద్ధిపై HYDRA కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రతినిధులు

హనుమాస్కుంట చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: హైడ్రా కమిషనర్‌కు వినతి

చెంగిచెర్ల డివిజన్‌లోని హనుమాస్కుంట చెరువు అభివృద్ధి, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ హైడ్రా కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.