భాష / भाषा / Language:

ట్యాగ్: చెర్లపల్లి

మేడ్చల్-మల్కాజ్‌గిరి కాలుష్యంపై ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్.. పాదయాత్ర హెచ్చరిక

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో కాలుష్యంపై ప్రభుత్వం వెంటనే శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పందించకపోతే పాదయాత్ర చేపడతామని తెలిపారు.