ఎల్లారెడ్డి బ్రహ్మణపల్లి, జంగమాయిపల్లిలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ | ఎమ్మెల్యే మదన్ మోహన్
బ్రహ్మణపల్లి, జంగమాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. SHG భవనాల నిర్మాణాలకు నిధులతో పనులు ప్రారంభించారు.