కీసర
జవహర్‌నగర్‌లో 119వ జ్ఞానమాల కార్యక్రమం.. అంబేద్కర్ ఆశయాలపై ప్రసంగాలు
జవహర్‌నగర్ బాలాజీనగర్‌లో 119వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు బహుజనుల ఐక్యత అవసరమని నిర్వాహకులు పిలుపునిచ్చారు.