ట్యాగ్: టీచర్స్ డే

ఔషాపూర్‌లో టీచర్స్ డే వేడుకలు.. ఉపాధ్యాయులను సన్మానించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం ఔషాపూర్‌లో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించి పూల మొక్కలు అందజేశారు.

టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ టీచర్లకు సన్మానం

నాగారం డివిజన్ సత్యనారాయణ కాలనీలో టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను సన్మానించి, పేద విద్యార్థులకు GMS ట్రస్ట్ నగదు బహుమతులు అందజేసింది.

సఫ్దల్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్స్ డే వేడుకలు

సఫ్దల్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. చిన్నారులు ఉపాధ్యాయుల వేషధారణలో పాల్గొని తోటి పిల్లలకు పాఠాలు బోధించారు.