టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ టీచర్లకు సన్మానం
నాగారం డివిజన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. GMS ట్రస్ట్ వ్యవస్థాపకులు గౌస్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ చింతకింది మల్లేశం, నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
కార్యక్రమంలో BRS నాయకుడు సాయినాథ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు రంగారెడ్డి, గౌరవ అధ్యక్షుడు రెడ్డియానాయక్, కాలనీ జనరల్ సెక్రటరీ నాగరాజు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, కాలనీ వాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
22-A భూముల సమస్యపై బీజేపీ మహాధర్నా.. సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద
22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించనుంది.
నాగారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ వెయ్యి రోజుల పాలన సందర్భంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
నాగారం మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని డీసీపీకి వినతి
నాగారం డివిజన్లో మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డిని నాయకులు కలిసి వినతి చేశారు.
ఉపాధ్యాయురాలు రమాదేవి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా | నాగారం
నాగారం ప్రభుత్వ పాఠశాలలో సుమారు 26 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా సేవలందించిన రమాదేవి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.