భాష / भाषा / Language:

ట్యాగ్: తెలంగాణ సాయుధ పోరాటం

తెలంగాణ సాయుధ పోరాట విశిష్టతను గ్రామ గ్రామాన వెల్లడించాలి: సీపీఎం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను గ్రామ గ్రామాన ప్రజలకు తెలియజేయాలని సీపీఎం నేతలు కందునూరి శ్రీనివాస్, అలవాల సత్యవతి అన్నారు.