నిజామబాద్
నక్కా సుశీల లొంగుబాటు.. 34 ఏళ్ల తర్వాత జనజీవన స్రవంతిలోకి సీనియర్ మావోయిస్టు DCM
నిజామాబాద్‌లో సీనియర్ మావోయిస్టు DCM నక్కా సుశీల లొంగిపోయారు. 34 ఏళ్ల అండర్‌గ్రౌండ్ జీవితం, రూ.5 లక్షల రివార్డు, పునరావాస వివరాలు ఇవే.