మాక్లూర్ దాస్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట కత్తిపోట్ల ఘటన
మాక్లూర్ దాస్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఫిర్యాదుకు వచ్చిన వినయ్‌పై కత్తితో దాడి జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
మాక్లూర్ దాస్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఫిర్యాదుకు వచ్చిన వినయ్‌పై కత్తితో దాడి జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
ఎడపల్లి మండలంలో ఆత్మ ఆధ్వర్యంలో జరిగిన RPL శిక్షణలో వరి సాగు, డ్రిప్ ఇరిగేషన్, ఎరువులు, చీడపీడలు, మార్కెటింగ్‌పై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
నిజామాబాద్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి 200 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.…
ప్రైవేట్ పాఠశాలల్లో చదివే జర్నలిస్టు పిల్లలకు 75% ఫీజు రాయితీ ఇస్తూ నిజామాబాద్ డీఈవో ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక…
జర్నలిస్ట్ బస్వరాజుపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్ రావు ప్రభుత్వాన్ని,…
నిజామాబాద్ కమిషనరేట్ ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్లం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం…
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బోధన్ పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిజామాబాద్ రూరల్‌లో జర్నలిస్టు బస్వరాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. పరామర్శించి డిమాండ్లు చేశారు.
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 572 మందిని ముందస్తు బైండోవర్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో చర్యలు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. రూ.15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఓ ఉద్యోగిని పట్టుకున్నట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లా బంజారా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బంజారా నాయకులకు నివాళులు అర్పించారు.
నిజామాబాద్ ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ హెచ్. సత్యం (40) రివాల్వర్ మిస్‌ఫైర్‌తో మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.