భాష / भाषा / Language:

ట్యాగ్: పర్యావరణ కాలుష్యం

జవహర్‌నగర్‌లో అసహజ మరణాలపై పోలీసులకు ఫిర్యాదు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో అసహజ మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జేఏసీ పోలీసులకు వినతి.