బోధన్
బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.. మేడ్చల్ నుంచి ఎలా వచ్చింది?
బోధన్‌లో 523 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. సుమారు 250 క్వింటాళ్ల బియ్యాన్ని మేడ్చల్ నుంచి బోధన్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.