కీసర
భూ ఫోర్జరీ కేసులో ఐదుగురు అరెస్ట్.. నకిలీ GPA, సేల్ డీడ్‌లతో విక్రయానికి యత్నం
మల్కాజిగిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో భూ ఫోర్జరీ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ GPA, సేల్ డీడ్‌లపై దర్యాప్తు కొనసాగుతోంది.