నారాయణఖేడ్
వినాయక నిమజ్జనాలతో నారాయణఖేడ్‌లో భారీ ట్రాఫిక్: పోలీసులు, బజరంగ్‌దళ్ క్రమబద్ధీకరణ
నారాయణఖేడ్‌లో వినాయక నిమజ్జనాల నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. అంబులెన్స్ చిక్కుకోవడంతో స్థానికులు ఆందోళన. పోలీసులు, బజరంగ్‌దళ్ ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.