బయ్యారం
బయ్యారం చెరువు అలుగు పారడంతో రైతుల్లో ఆనందం.. గార్ల చెరువు కూడా నిండాలని ఆకాంక్ష
బయ్యారం చెరువు అలుగు పారుతున్న సందర్భంగా రైతులు, పురప్రముఖులతో కలిసి గంగాదేవిని దర్శించుకున్నారు. గార్ల చెరువు కూడా త్వరలో నిండాలని ఆకాంక్షించారు.