భాష / भाषा / Language:

ట్యాగ్: బాలల రక్షణ

ఇద్దరు మైనర్ బాలురపై పోక్సో కేసు.. లింగంపేటలో నమోదు

కామారెడ్డి జిల్లా లింగంపేటలో బాలికను మాయమాటలతో మోసం చేశారన్న ఫిర్యాదుపై ఇద్దరు మైనర్ బాలురపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది