ఉప్పల్
బీఎన్ రెడ్డి నగర్‌లో రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి డివిజన్ బీఎన్ రెడ్డి నగర్‌లో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.