బీర్కూర్
అక్టోబర్ 6న హైదరాబాద్ ఓయూలో మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సు
అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల ప్రతినిధుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు.