నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్‌లో చార్జింగ్‌లో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో చార్జింగ్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రాణనష్టం తప్పింది.