భాష / भाषा / Language:

ట్యాగ్: భిక్కనూరు

భిక్కనూరులో ప్రభుత్వ మందులు రోడ్డుపక్కన.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి శివారులో NH-44 పక్కన ప్రభుత్వ మందులు లభ్యమయ్యాయి. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.