ట్యాగ్: మల్లికార్జున్

కోమలంచలో నాగభూషణంగౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

కోమలంచ గ్రామంలో అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చిన నాగభూషణంగౌడ్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.

దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్షణ.. ఉత్తమ ఐఈఆర్‌పీగా డి. వెంకటేశం

ఎల్లారెడ్డిలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యా సదుపాయాలు, ప్రత్యేక విద్యా విధానాలు, తల్లిదండ్రుల పాత్రపై అవగాహన కల్పించారు.