మాచారెడ్డి
మాచారెడ్డి పోలీసుల చొరవతో రూ.60 వేల DJ అడ్వాన్స్ తిరిగి
గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ ఏర్పాటు కోసం చెల్లించిన రూ.60 వేల అడ్వాన్స్‌ను మాచారెడ్డి పోలీసులు DJ నిర్వాహకుడితో మాట్లాడి తిరిగి ఇప్పించారు.