భాష / भाषा / Language:

ట్యాగ్: ముదిరాజులు

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి: కోరివి నర్సింలు

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే హామీ అమలు చేయాలని కోరివి నర్సింలు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి: కోరి నర్సింలు

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలని బీబీపేటలో కోరి నర్సింలు డిమాండ్ చేశారు.