ముదిరాజులను బీసీ-ఏలో చేర్చే హామీ అమలు చేయాలి: కోరివి నర్సింలు

కామారెడ్డి, సెప్టెంబర్ 20: ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చుతామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరివి నర్సింలు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బస్టాండ్ వద్ద విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని నర్సింలు కోరారు. కామారెడ్డి జిల్లాలో ముదిరాజులకు గతంలో ఇచ్చిన హామీల అమలునే తాము కోరుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే అన్ని జిల్లాలు, మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply