తెలంగాణ
మెడికల్ సీట్ల స్థానికతపై కవిత అభ్యంతరం.. జీవో 33, 150 రద్దుకు డిమాండ్
తెలంగాణ మెడికల్ సీట్ల స్థానికత నిబంధనలపై కల్వకుంట్ల కవిత అభ్యంతరం. జీవో 33, 150లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.