భాష / भाषा / Language:

ట్యాగ్: మైనంపల్లి హనుమంత్ రావు

కౌకూర్ మోడల్ మార్కెట్‌పై నిర్ణయం పునఃపరిశీలన.. విజయోత్సవాలు

కౌకూర్ మోడల్ మార్కెట్‌ను ఎక్సైజ్ స్టేషన్‌కు కేటాయించే నిర్ణయం పునఃపరిశీలనకు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు నిర్వహించారు.