భాష / भाषा / Language:

ట్యాగ్: మౌలిక సదుపాయాలు

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.

కామారెడ్డి హౌజింగ్ బోర్డు హిందూ స్మశానవాటికలో విద్యుత్ లేక సెల్‌ఫోన్ టార్చ్‌లు, వాహనాల లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం

కామారెడ్డి స్మశానవాటికలో కరెంట్ లేక వాహనాల లైట్లతో అంత్యక్రియలు

కామారెడ్డి హౌజింగ్ బోర్డు హిందూ స్మశానవాటికలో విద్యుత్ సరఫరా లేక సెల్‌ఫోన్ టార్చ్‌లు, వాహనాల లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు.