రూ.30 వేల లంచం కేసులో రాజంపేట ఎస్‌ఐపై ACB ట్రాప్ | కామారెడ్డిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో రాజంపేట ఎస్‌ఐ నివాసంలో ACB అధికారులు ట్రాప్ నిర్వహించారు. రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఎస్‌ఐ దువ్వల ఆంజనేయులును పట్టుకున్నట్లు ACB అధికారిక ప్రకటనలో పేర్కొంది. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

Read More