BREAKING NEWS
కామారెడ్డి • ఆగస్టు 20
📍 కామారెడ్డి జిల్లా
రూ.30 వేల లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్‌ఐ ఏసీబీకి చిక్కిన వైనం
కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని నివాసంలో రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అధికారిక ప్రెస్ నోట్ వెల్లడించింది.
ఆరోపణల ప్రకారం లంచం మొత్తం
₹30,000
పోలీస్ స్టేషన్ బెయిల్‌తో పాటు
చార్జిషీట్ సమయంలో అనుకూలంగా
వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు
ACB తెలిపింది.
లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో
ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు
అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎస్‌ఐ నివాసంలో పలు ఫైళ్లు,
సంబంధిత పత్రాలను అధికారులు
పరిశీలించినట్లు సమాచారం.

ACB TRAP

📄 ACB అధికారిక ప్రెస్ నోట్
లంచం స్వీకరణపై ACB అధికారికంగా వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ వార్త రూపొందించబడింది.
ACB సూచన
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే
ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని
అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను
గోప్యంగా ఉంచుతామని ACB తెలిపింది.
Pawar Vartha
|
కామారెడ్డి, ఆగస్టు 20
☎ ACB Toll Free: 1064
🔴 BREAKING:
రూ.30 వేల లంచం కేసులో రాజంపేట ఎస్‌ఐపై ACB ట్రాప్
📍 కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని నివాసంలో ట్రాప్
⚖ కేసు దర్యాప్తులో ఉంది
☎ ACB ఫిర్యాదుల కోసం 1064
🔴 BREAKING:
రూ.30 వేల లంచం కేసులో రాజంపేట ఎస్‌ఐపై ACB ట్రాప్
📍 కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని నివాసంలో ట్రాప్
⚖ కేసు దర్యాప్తులో ఉంది
☎ ACB ఫిర్యాదుల కోసం 1064
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

