గార్ల
యువతకు ఆదర్శంగా పెద్ద కిష్టాపురం సర్పంచ్ రామ్ సింగ్
పెద్ద కిష్టాపురం సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్‌ను గార్ల మండల యువత సత్కరించి ఆయన సేవా కార్యక్రమాలను అభినందించింది.