భాష / भाषा / Language:

ట్యాగ్: లంబాడా హక్కుల పోరాట సమితి

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్ అన్నారు.