కామారెడ్డి
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లో చేరిన ముదేలి సర్పంచ్ లక్ష్మణ్
గాంధారి మండలం ముదేలి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.