జుక్కల్
లాడేగావ్‌లో అంగన్ మిలన్.. అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం
జుక్కల్ మండలం లాడేగావ్‌లో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించి అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను సన్మానించారు. విద్యార్థులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు.