నారాయణఖేడ్
నారాయణఖేడ్‌లో భజరంగ్‌దళ్ వినాయకుడి వద్ద గరక పూజ ఘనంగా నిర్వహణ
నారాయణఖేడ్‌లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద ఎనిమిదో రోజు గరక పూజను ఘనంగా నిర్వహించారు. సుమారు 50 మంది మహిళలు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద ఎనిమిదో రోజు గరక పూజను ఘనంగా నిర్వహించారు. సుమారు 50 మంది మహిళలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో గణేష్ మండపాలకు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ గుప్తా యాంప్లిఫైయర్ సౌండ్ సిస్టంలను అందజేశారు. ఎన్నికల హామీల అమలుపై వివరాలు.