భాష / भाषा / Language:

ట్యాగ్: షెర్ల వెంకటేశ్వర్లు

ఎల్లారెడ్డి ఇరిగేషన్ ఈఈగా షెర్ల వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఇరిగేషన్ డివిజన్‌–4 ఈఈగా షెర్ల వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.