నాగారం
నాగారం సిద్ధి వినాయక వైన్స్‌పై ఆరోపణలు.. బీర్‌లో పురుగులు ఉన్నాయంటూ కస్టమర్ ఆందోళన
నాగారం సిద్ధి వినాయక వైన్స్‌లో కొనుగోలు చేసిన బీర్‌లో పురుగులు కనిపించాయంటూ ఓ కస్టమర్ ఆరోపించారు. ఘటనపై అధికారులు తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.