బిచ్కుంద
హాస్గూల్ గ్రామంలో హన్మంత్ బాలాజీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
బిచ్కుంద మండలం హాస్గూల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ హన్మంత్ బాలాజీ మాతృమూర్తి కుటుంబాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు.