భాష / भाषा / Language:

ట్యాగ్: హరిహర ఆంజనేయ స్వామి ఆలయం

నాగారం హరిహర ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక

నాగారం ఓల్డ్ విలేజ్‌లోని హరిహర ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.