నాగారం హరిహర ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నాగారం: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్‌ సర్కిల్‌ నాగారం డివిజన్‌లోని నాగారం ఓల్డ్ విలేజ్‌ హరిహర ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్‌గా సుర్వి సంజీవ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా గణపురం వెంకట్‌ రెడ్డి ఎన్నికయ్యారు.

నూతన కమిటీ వివరాలు

చైర్మన్ సుర్వి సంజీవ గౌడ్
వైస్‌ చైర్మన్ గణపురం వెంకట్‌ రెడ్డి
ప్రధాన కార్యదర్శి ఎన్నం పశుపతి
సంయుక్త కార్యదర్శి కపిల్‌ తివారి
కోశాధికారి బల్కి నాగేశ్వర్
ప్రధాన నిర్వాహకుడు ఏన్నం చిరంజీవి
గౌరవాధ్యక్షులు కందాడి వెంకటరెడ్డి, గణపురం గోపాల్‌ రెడ్డి
సలహాదారులు ఎదునూరి రమేష్‌, కందాడి అంజిరెడ్డి

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply