ఎల్లారెడ్డి
హేమ చంద్రికకు ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం రూ.9,650 సాయం
దోమకొండ హాస్టల్‌లో గాయపడిన హేమ చంద్రికకు ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం సభ్యులు రూ.9,650 సేకరించి బాలిక తల్లికి అందజేశారు.