లోకల్ వార్తా
భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ దాడులు.. 8 మంది బినామీల ఇళ్లలో సోదాలు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. హైదరాబాద్ పుప్పాలగూడలో ఎనిమిది మంది అనుమానిత బినామీల ఇళ్లలో సోదాలు.